ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజ ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
ఓ అల్లరి చూపుల రాజ పలకవా, ఓ బంగారు రంగుల చిలకా ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
ఓ ఓ ఓ ... ఆ ఆ ఆ .....
పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని నీ కోసం వచ్చా ఆశతో
మెడలోని చిలకమ్మా, మిద్దెలోని బుల్లెమ్మ, నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో, నీ చేతులలో, పులకించేటందుకే

సన్నజాజి తీగుంది, తీగామీద పువ్వుంది, పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మేదొచ్చింది, జుంటి తీనే కోరింది అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో, ఈ కోనల్లో మనకెదురే లేదులే
ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజ ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
ఓ అల్లరి చూపుల రాజ పలకవా, ఓ బంగారు రంగుల చిలకా ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
No comments:
Post a Comment